N Marg Pariwar LLP అనేది Limite Liability Partnership Act 2008 క్రింద రిజిష్టర్ చేయబడిన సంస్థ.
దీని LLP Identification Number : ABB - 0003
GST Number : 36AAUFN0212F1ZG
Address : 5-3, Choppakatlapalem, Bonakal mandal, Khammam Dist, Telangana
website : www.nmarg.org
mail id : nmargpariwar@gmail.com
Managing Partner : Palla Kondala Rao
Partner : Palla Krishna kumari
ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సంస్థ. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంట ఉత్పత్తులను పండించడం, ఇతర నాణ్యమైన అన్ని రకాల ఉత్పత్తులను మరియు సర్వీస్ లను డిస్ట్రిబ్యూటర్లకు అందించడం సంస్థ ప్రధాన లక్ష్యం.
డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు, మీడియా ద్వారా సామాజిక చైతన్యం, శిక్షణా తరగతులు ద్వారా వ్యక్తిచైతన్యం కలిగించడం, ఇంటింటా గ్రంధాలయాల ద్వారా అధ్యయనం పెంపొందించడం, మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం, ప్రకృతి జీవన విధానంను పెంపొందించడం ద్వారా గ్రామీణాభివృద్ధిని సాధించడం అనేవి సంస్థ ఆశయాలు.